GOOGLE ADSENSE ACCOUNT FULLY APPROVED Rs. 500 /- ONLY CONTACT 9490371642,9700771122 NARSAREDDY003@GMAIL.COM

Showing posts with label LOVE QUOTATIONS. Show all posts
Showing posts with label LOVE QUOTATIONS. Show all posts

Friday, February 19, 2010

LOVE QUOTATIONS

LOVE QUOTATIONS ..

LOVE  QUOTATIONS..
.::::::లవ్ కొటేషన్స్ ::::::.
మర్చి పోవడానికి::-
మర్చి పోవడానికి వీల్లేకుండా ఇంకోటి మిగిలి వుంటే అది నీవు...
ప్రేమలో :-
ప్రేమలో నేను కార్చే కన్నీరు మాత్రమే నా స్థితికి అర్ధం  పట్టగలదు...
విరహపు బాధను వ్యక్తం చేయడం నాలుకకు సాధ్యం  కాదు...

LOVE QUOTATIONS

LOVE QUOTATIONS ..


మనసులోని భావాలెన్నో:-


 మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ........

LOVE QUOTATIONS

LOVE QUOTATIONS ..

ఆపద సమయంలో కూడా వదలని మిత్రుడితో స్నేహం చేయాలి..మధురంగా సంభాషించే మిత్రుడిని వదలుకొవద్దు


ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ

చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ

మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ

నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
నవ్వే వాటికి మందూ
నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
ఆదరాలా నవ్వే వాటికి హద్దూ

త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ
సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించూ

ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవె గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ ........Reddy(knr)....

Related Posts Plugin for WordPress, Blogger...